News and Entertainment

మొట్ట మొదటి సారి సెక్స్ లో పాల్గొంటున్నారా ? అయితే ఈ ఆరు విషయాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి


సరైన అవగాహన లేకుండా మొట్టమొదటిసారి రతిక్రీడ చేస్తే ఎంతో చికాకుగాను అసంతృప్తిగాను వుంటుంది. కనుక మొదటిసారి రతిక్రీడ చేసుకునే వారు ప్రధానంగా 6 అంశాలు గమనించాలి.


1. సురక్షితం :
అన్నిటికంటే ప్రధానం సెక్స్ సురక్షితంగా చేయాలి. అవాంఛనీయ గర్భం, సుఖ వ్యాధులు రాకుండా సరైన కండోమ్ ధరించండి. నమ్మకస్తులైన భాగస్వామినే ఎంచుకోండి. తాత్కాలికాలు వద్దు.