News and Entertainment

అబ్బాయిల ఆ రెండు పార్ట్స్ అమ్మాయిల‌కు పిచ్చ‌గా ఇష్ట‌మ‌ట‌


సహ‌జంగా మ‌హిళ‌ల్లో పురుషుల‌కు సెక్సీగా అనిపించే భాగాలు ఏంటి అంటే ఒక‌టేమిటి అనేకం చెబుతారు. అన్నీ సెక్స్ అప్పీల్‌గానే భావిస్తారు పురుషులు. అయితే చెప్పుకోవ‌డానికి కొన్ని ప్ర‌త్యేక‌మైన భాగాలు కూడా ఉంటాయి క‌దా అవేంటంటే.. కొంద‌ర‌కి పెదాలు అంటే ఇష్టం. మరికొంద‌రికి అమ్మాయిల వ‌క్షోజాలు, న‌డుము, నాభి, ఇలా అభిరుచుల‌ను బ‌ట్టి సెక్స్ అప్పియ‌ర‌న్స్ మారుతూ ఉంటాయి. అంతవ‌ర‌కు ఒకే అయితే అబ్బాయిల్లో అమ్మాయిల‌కు న‌చ్చేవి ఏంటి అని ప్ర‌శ్నిస్తే అంటే పురుషుల్లో ఏ బాడీ పార్టు చూస్తే అమ్మాయిల్లో కామోద్రేకం పెరుగుతుంది ? అనే ప్ర‌శ్నిస్తే.. అబ్బాయిల్లో రెండు భాగాలు ఉంటాయ‌ట‌.

ఈ విష‌యాలపై కెనెడాలో ఓ సర్వే నిర్వ‌హించార‌ట‌. అమ్మాయిలంతా రెండంటే రెండే శరీర భాగాల‌ను ఎక్కువగా పురుషుల్లో ఇష్ట‌ప‌డ‌తార‌ట‌. ఆ రెండు ఆప్ష‌న్ల‌తోనే స‌ర్వే నిర్వ‌హించారట‌. ఆ రెండు భాగాల్లోఒక‌టి బాహువులు, రెండవ‌ది ఛాతి. అవును ఈ రెండుభాగాలు గట్టిగా, బలంగా ఉంటే అమ్మాయిల కంటికి అబ్బాయిలు సెక్సీగా, సంతృప్తిక‌రంగా నిండుగా కనిపిస్తారట. మరి రెండిట్లో మొదటి ఓటు దేనికి అనే ప్రశ్నలో 79% మంది బాహువులకే ఓటు వేశారు. అంటే కండల వీరుల మీద అమ్మాయిల కన్ను ఎక్కువగా ఉంటుంద‌ట‌.


బ‌హుశా ఈ కార‌ణాల‌తోనే అనుకుంటా .. హృతిక్ రోషన్, సల్మాన్ ఖాన్, ప్రభాస్ వంటి హీరోల‌పై అమ్మాయిలు మ‌న‌సు పారేసుకుంటారు. ఆ హీరోల‌కు అంత ఫాలోయింగ్ ఉందంటే వారికి ఆరెండు క్వాలిఫికేష‌న్‌లు ఉండ‌డం వ‌ల్లే. అమ్మాయిలు చాలా సున్నితంగా ఉండి, అబ్బాయిలు కూడా సున్నితంగా ఉంటే, కంటికి స్పెషల్ గా ఎందుకు కనబడతారు అబ్బాయిలు. సో.. దీనిని బ‌ట్టి అబ్బాయిలు త్వ‌ర‌గా రోజూ జిమ్‌ల‌కు వెళ్లి ఒళ్లును అర‌గ‌దీసి శ‌రీర సౌష్ట‌వాన్ని పెంచితే అమ్మాయిలు వారంత‌ట వారే ఇష్టప‌డ‌తార‌ని అర్ధం.

Readఈ పది పాయింట్స్ చదివితే మీరు డైలీ సెక్స్ చేస్తారు

Readకుబేరుడిని పూజిస్తే అపర కుబేరులవ్వడం ఖాయం