News and Entertainment

భార్య‌ను భ‌ర్త పూర్తి న‌గ్నంగా చూస్తే ఏమ‌వుతుంది


భార్య‌-భ‌ర్త‌ల మ‌ధ్య ఆరోగ్య‌క‌ర‌మైన శృంగారం ఎంతో ముఖ్యం. రాత్రి అవ్వ‌గానే ఎంచ‌క్కా బెడ్‌పైకి చేరిపోయి వారిద్ద‌రు ఉత్తేజిత‌మైన శృంగారాన్ని ఆస్వాదించాలి. అయితే భార్య‌, భ‌ర్త‌లిద్ద‌రు పూర్తి న‌గ్నంగా మారిపోయి శృంగారంలో పాల్గొంటారు. చాలా మంది శృంగార ప‌రిశోధ‌కులు సైతం భార్య‌, భ‌ర్త‌లు పూర్తి న‌గ్నంగా మారి శృంగారంలో పాల్గొన‌డ‌మే మంచిద‌ని చాలాసార్లు చెప్పారు.

అయితే శ‌రీర ధ‌ర్మ‌శాస్త్రం మాత్రం భార్య‌, భ‌ర్త‌లు పూర్తి న‌గ్నంగా శృంగారంలో పాల్గొన‌డం త‌ప్ప‌ని చెపుతోంది. భార్యతో భ‌ర్త శృంగారంలో పాల్గోనేట‌ప్పుడు న‌గ్నంగా ఉంటే భ‌ర్త‌కు కామరసం తగ్గిపోయి భార్య పై భర్తకు ఇష్టం, మమకారం తగ్గిపోతాయని శ‌రీర ధ‌ర్మ‌శాస్త్రం చెపుతోంది.


స్త్రీ తన యొక్క సౌందర్యాన్ని అంతా చూపకూడదు. అంత చూపిస్తే ఇంకా చూడటానికి, కోరికలు కలగటానికి ఏమి మిగలదు. భర్త కొన్ని సమయాలలో భార్య కి దూరం గా ఉంటే మంచిది. బహిష్టు, ప్రసవ సమయంలో మరియు అవలించే అప్పుడు, తల దువ్వుకునే సమయాల్లో దూరంగా ఉండాల‌ని కూడా ధ‌ర్మ‌శాస్త్రం చెపుతోంది. అంతూ అంత‌కు మించి దీని వ‌ల్ల జ‌రిగే అన‌ర్థాలు కాని, న‌ష్టాలు కాని ఏమీ ఉండ‌వు.