News and Entertainment

సెక్స్ సినిమాలు తెగ చూస్తానంటున్న హీరోయిన్‌


టాలీవుడ్‌లో హాట్ భామ‌లు ఎంద‌రో ఉన్నారు… కానీ వాళ్లంద‌ర్ని మించిపోయింది….. ఆ హాటీ నాటీ బ్యూటీ… ఆమె బోల్డ్ అండ్ బ్యూటిఫుల్‌… లేక‌పోతే అంత‌మాట ఎలా అన‌గ‌లుగుతుంది… నాకు సెక్స్ సినిమాలంటే తెగ పిచ్చి అని చెబుతోంది ఆ అమ్మ‌డు.. సెక్స్ సినిమాలంటే ఏవో పైపైన చూపించే మ‌ల‌యాళం సినిమాలు కాదు.. ప‌చ్చి బూతు సినిమాలు… పచ్చిగా పోర్న్ చూపించే బ్లూ ఫిలింస్ అంటే నాకెంతో ఇష్టం అంటోంది ఆ హీరోయిన్‌… ఇప్పుడు కాదండి చిన్న‌ప్పుడే నేను పెద్ద‌మ‌నిషిని అయిన‌ప్పుడే బూతు సినిమాలు చూడ‌డం మొద‌లుపెట్టాను అని చెబుతోంది ఆ హీరోయిన్‌… సినిమాల్లోకి రాక‌ముందే టీనేజ్‌లో ఉండ‌గానే శృంగారం గురించి తెలుసుకోవాల‌నే ఆస‌క్తితో నెట్ ఓపెన్ చేసి పోర్న్ సైట్లు తెగ చూసేదాన్న‌ని ఆమె సిగ్గు లేకుండా బ‌రితెగించి చెబుతోంది

పోర్న్ సైట్లు చూశాన‌ని చెబుతోంది కానీ ఆ త‌ర్వాత ఏం చేసిందో మాత్రం చెప్ప‌ట్లేదు…. శృంగారం అంటే ఏమిటి…. ఆడ‌మ‌గ ఇద్ద‌రు ప‌డుకుని ఏం చేసుకుంటారో, ఎలా చేసుకుంటారో తెలుసుకుందామ‌నే ఉత్సాహంతో బ్లూఫిల్మ్స్ తెగ చూసేదాన్న‌ని చెప్పింది ఆ నెర‌జాణ‌…ఆమె ఎవ‌రో కాదు… కొన్ని తెలుగు సినిమాల్లో అంగాంగం శృంగారం ఒల‌క‌బోసిన శ్రీరెడ్డి అనే హాట్ భామ‌… తెలుగులో చాలా చిత్రాల్లో ఆమె విప‌రీత‌మైన ఎక్స్‌పోజింగ్ చేసింది… ఎక్స్‌పోజింగ్ త‌ర్వాత సెక్స్‌పోజింగ్ కూడా చేసిందేమో ఎవ‌రికి తెలియ‌దు… ఇంత సిగ్గు లేకుండా బ‌రి తెగించి మాట్లాడిన ఆ భామ తెలుగు హీరోల‌ను కూడా ఓ ఆటాడుకుంది… తెలుగు హీరోలు ఎప్పుడు ఒకేలా దిక్కుమాలిన పాత్ర‌లు వేస్తుంటార‌ని, కాస్తా వెరైటీగా ట్రై చేయండ‌ర్రా అంటూ టాలీవుడ్ టాప్ హీరోల‌కు ఓ స‌ల‌హా పారేసింది…


త‌న‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ అంటే అస్స‌లు ఇష్టం లేద‌ని, ర‌వితేజా అంటే చాలా ఇష్ట‌మంటూ మ‌రో బాంబు పేల్చింది.. ఈ హాట్ బ్యూటీ కామెంట్ల‌తో టాలీవుడ్‌లో కాక రేగుతోంది.