News and Entertainment

నన్ను అంత కిరాతకంగా రేప్ చేస్తుంటే ఆపకుండా ఎందుకు అలా చూస్తుండిపోయావ్ నాన్నా?


ఓ క‌న్న తండ్రి క‌ర్క‌షాన్ని తన‌కి జ‌రిగిన అన్యాయంతో పోల్చిచెప్పింది ఓ యువ‌తి. ఇష్టం లేని పెళ్లి చేసి క‌న్న కూతురి గొంతు కోయ‌ట‌మే కాకుండా అల్లుడికి స‌పోర్ట్ చేసిన ఓ రాతి గుండె తండ్రిని త‌లదించుకునేలా క‌న్నీళ్ల‌తో క‌డిగిపారేసింది ఓ నిస్స‌హాయ మ‌హిళ‌.. ప్ర‌స్తుతం సోష‌ల్‌మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్న ఈ వీడియో నెటిజ‌న్ల మ‌న‌సు క‌లిచివేస్తుంది. మానసింక‌గా, శారీర‌కంగా త‌నని భాద‌పెడుతున్న భ‌ర్త ప్ర‌వ‌ర్త‌న చూసి ఓ క‌న్న తండ్రిని ధీనంగా వేడుకుంటున్న ఈ మ‌హిళ వీడియో ప్ర‌తీ ఒక్క‌రినీ కంటత‌డి పెట్టించింది. ప‌క్క రూమ్‌లో వాడు న‌న్ను రేప్ చేస్తుంటే, నా అరుపులు మీకు విన‌ప‌డ‌లేదా నాన్నగారు అంటూ ఈ యువ‌తి క‌న్నీళ్ళు ఎంతో మంది తండ్రుల‌ను కంట‌తండిపెట్టించేవిగా ఉండ‌టం గ‌మ‌నార్హం. ఇంత‌కీ ఈ వీడియో ఎవ‌రిదో ఎక్క‌డిదో తెలియ‌దు కానీ సోష‌ల్‌మీడియా ద్వారా ప్ర‌చారంలోకి వ‌చ్చిన ఈ వీడియోకి విశేష స్పంద‌న ల‌భిస్తుంది. ఓ క‌న్న తండ్రి ప‌ట్టింపుల‌కు బ‌లైన ఓ యువ‌తి క‌న్నీటి వేద‌న మీరు చూడండి.
video


video


video


video