News and Entertainment

భార్య లేకపోవడంతో కోరిక తీర్చుకోవడానికి బాటిల్ తో ట్రై చేసాడు.. చివరికి..



కోరికలు తట్టుకోలేక ఓ 32 ఏళ్ల వ్యక్తి చేసిన పని.. ఏకంగా అతని పురుషాంగాన్నే తొలగించేలా చేసింది. ఢిల్లీ లో ఓ సంపన్నమైన ఏరియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంతకీ అతను చేసిన పనేంటంటే.. ఓ రోజంతా విపరీతమైన సెక్స్ కోరికలతో రగిలిపోయిన అతను ఇక తనవల్ల కాదని ఓ విచిత్రమైన నిర్ణయం తీసుకున్నాడు. ఓ ఖాళీ బాటిల్ ను తీసుకొచ్చి.. తన పురుషాంగాన్ని అందులోకి జొప్పించి.. కామవాంఛ తీర్చుకునేందుకు యత్నించాడు.

ఇక్కడే వ్యవహారం కాస్త పూర్తిగా బెడిసికొట్టింది. బాటిల్ లోకి పురుషాంగాన్ని జొప్పించగానే విపరీతమైన నొప్పి ప్రారంభమైంది. అనంతరం పురుషాంగం నెమ్మదిగా నల్లగా మారడం మొదలైంది. బాటిల్ కూడా అలాగే బిగుసుకుపోవడంతో.. పూర్తిగా రక్త సరఫరా ఆగిపోయి.. పురుషాంగం చచ్చుబడిపోయింది. పరువు వ్యవహారం కావడంతో..

రెండు రోజుల పాటు విషయాన్ని బయటకు పొక్కనివ్వలేదు. అయితే రెండు రోజుల అనంతరం ఇక తప్పనిసరి పరిస్థితుల్లో వైద్యులను సంప్రదించాడు. దీంతో ఆపరేషన్ చేసిన వైద్యులు అతడి పురుషాంగాన్ని పూర్తిగా తొలగించారు. అనంతరం అతడికి ఆపరేషన్ చేసిన వైద్యుడు మాట్లాడుతూ..'ఇక అతను సెక్స్ కు పనికిరాడు. అయితే ఆపరేషన్ వల్ల మూత్ర విసర్జనకు సంబంధించిన సమస్యలేం తలెత్తవు' అంటూ వివరించారు.

More: స్త్రీలలోని ప‌ద్మినీ, చిత్రిణి, శంఖిణి, హ‌స్తిని జాతి వారిని ఇలా చేస్తేసంతృప్తి పొందుతారట
More: అబ్బాయిలకి అమ్మాయి పెదవులంటే ఎందుకంత ఇష్టం

గర్ల్ ఫ్రెండ్, భార్య ఎవరూ లేకపోవడంతోనే.. తీవ్రమైన సెక్సువల్ ఫ్రస్టేషన్ కు గురైన ఆ వ్యక్తి అలా చేశాడని డాక్టర్లు వెల్లడించారు. ఖాళీ బాటిల్ తో అలాంటి చర్యల వల్ల పురుషాంగానికి రక్త సరఫరా ఆగిపోయి.. పురుషాంగంలోని కణాల నిర్మాణం త్వరగా దెబ్బతింటుందని తెలిపారు.