News and Entertainment

2016 చివ‌రి వ‌ర‌కు నోస్ట్రడామ‌స్ చెప్పిన ఈ సంఘ‌ట‌న‌లు జ‌రుగుతాయ‌ట‌.!?


త నాలుగేళ్ల కింద, అంటే 2012లో డిసెంబర్ 21 రోజు గురించి అప్పట్లో వచ్చిన వదంతులు, పుకార్లు మీకు గుర్తున్నాయా..? ఆ రోజున ప్రయం వస్తుందని, భూమి అంతా తుడిచి పెట్టుకుపోతుందని, అక్కడా, ఇక్కడా రక రకాల కహానీలు వినిపించాయి. తీరా ఆ రోజు రానే వచ్చింది, వెళ్లనే వెళ్లింది. కానీ జనాలు నమ్మినట్టుగా ఏమీ జలేదు. అంతా బాగానే ఉంది. అయితే కేవలం ఆ ఒక్క రోజే కాదు, తంలోనూ ఇలాంటివే ప్రయాల గురించిన కనాలు జనాల్లో బాగా ప్రచారంలో ఉండేవి. ఒకప్పుడైతే జనం ఉల్కలు, తోక చుక్కల గురించి ఎంతలా నమ్మేవారంటే, త్వలోనే భూమిని ఏదో ఒక తోక చుక్క ఢీకొడుతుందని, అప్పుడు అందరూ మాడి మసైపోతారని అనుకున్నారు. అది జరిగే రోజు కూడా ఫలానా తేదీన అని అందరూ నమ్మారు. అలాగే ప్రచారం జరిగింది. 

కానీ అసలు తోక చుక్కలు, ఉల్కల జాడే లేదు. అంతా బాగానే ఉంది. అయితే ఇలాంటి పుకార్లను దాదాపుగా చాలా మంది నమ్మినా కొందరు మాత్రం నమ్మలేదనుకోండి. అది వేరే విషయం. ఈ క్రమంలోనే ఇప్పుడు తాజాగా అలాంటివే (పుకార్లో, నిజాలో తెలియదు) విషయాలు మళ్లీ కొన్ని ప్రచారంలోకి వచ్చాయి. అయితే వీటిని ప్రముఖ ఫ్రెంచి శాస్త్రవేత్త, విష్యత్తును ముందుగానే ఊహించి చెప్పే వాడని పేరుగాంచిన నోస్ట్రడామస్ చెప్పాడ. ఇంకా ఇందులో విశేషమేమింటే నోస్ట్రడామస్ చెప్పిన వాటిలో కొన్ని సంఘలు ఈ సంవత్సరం చివరి వకు జరుగుతాయని కూడా అంటున్నారు. అందులో వాస్తవాలు ఎంతున్నా, అసలు ఆ జబోయే సంఘలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం

నోస్ట్రడామస్ 2016 సంవత్సరం చివరి వకు జరుగుతాయని చెబుతున్న వాటిలో ఈ సంఘలు ముఖ్యమైనవి
 • ప్రపంచంలో ఉన్న రెండు అగ్రదేశాల మధ్య మూడవ ప్రపంచ యుద్ధం జరుగుతుంద. అణుబాంబుల దాడులతో ఆయా దేశాలు చిన్నాభిన్నవుతాయ.
 • ఒక భారీ గ్రహం వచ్చి భూమిని ఢీకొంటుంద. అప్పుడు భూమి చాలా వకు నాశవుతుంద.
 • భూకంపాలు, సునామీలు, అగ్ని పర్వతాలు పేలడం వంటి ప్రకృతి విపత్తులు అనేకం జరుగుతాయ. వాటిలో కొన్ని కోట్ల మంది మణిస్తార.
 • ప్రపంచ దేశాలన్నింటిలోకెల్లా అగ్ర దేశంగా కొనసాగుతున్న అమెరికా చరిత్రలో ఇప్పటి వకు కనీవినీ ఎరుగని రీతిలో అతి పెద్ద భూకంపం వస్తుంద. ఆ దేశం తన పర్ను కోల్పోయి ఇతర దేశాలకు దాసోహం అంటుంద.
 • పిల్లల్ని కనాలనుకునే దంపతులు కచ్చితంగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి వస్తుంద.
 • ప్రపంచ ఆర్థిక వ్యస్థ చాలా వకు పవుతుంద.
 • ప్రలు 200 ఏళ్ల వకు జీవిస్తార. 80 ఏళ్ల వృద్ధుడు కూడా 50 సంవత్సరాల వాడిలా కనిపిస్తాడ.
 • రేడియేషన్ ఇంకా ఎక్కువై భూతాపం పెరిగి, ప్రలు తట్టుకోలేని ఉష్ణోగ్రలు నమోదవుతాయ.
 • ప్రభుత్వాలకు పన్ను కట్టే వ్యస్థ రద్దు అవుతుంద.
 • ప్రలు తమ పెంపుడు జంతువులతో మాట్లాడుతార.
 • ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రలందరూ ఒకే భాష మాట్లాడుతార.


ఇవన్నీ ఆశ్చర్యంగా ఉన్నాయి కదూ. అయితే పైన చెప్పినన్నీ నోస్ట్రడామస్ అంచనాలు మాత్రమే. అవి జరుగుతాయో లేదో కచ్చితంగా తెలీదు. కానీ ఇలా భవిష్యత్తులో జబోయే వాటి గురించి హిందూ సాంప్రదాయంలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఎప్పుడో తన కాలజ్ఞానంలో చెప్పారు. నోస్ట్రడామస్ చెప్పింది కూడా దాదాపుగా ఇలాంటి కాలజ్ఞానమే. అయితే ఏది జరిగినా, అంతా ప్రపంచానికి మంచి చేసేలా మాత్రమే జగాలని మనం ఆశిద్దాం..!