News and Entertainment

శృతిహాస‌న్‌ న్యూడ్ వీడియో లీక్..లీక్ చేసింది వీళ్లేనా..!


ఈమధ్య సినీ ఇండస్ట్రీలో లీక్లు గొడవ బాగా పెరిగిపోయింది. పెద్ద సినిమా మొదలైతే చాలు ఆ సినిమాకి సంబందించిన వీడియోలు, ఫొటోలు అంటూ ఏదో ఒక న్యూస్ బకొస్తూనే ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈ లీకులు కేవలం సినిమాలపైనే కాదు.. హీరోయిన్స్పై కూడా బాగా ఫోకస్ చేశారు లీకు రాయుడ్లు. హీరోయిన్స్ పర్సల్ వీడియోస్, న్యూడ్ వీడియోస్ ఇలా ఏదో ఒకటి లీక్ చేస్తూనే ఉన్నారు. చాలా మంది హీరోయిన్స్ ఇలా లీకుల దెబ్బకు తలుపట్టుకున్నవారే.
అయితే ఈ వరుసలో మరో స్టార్ హీరోయిన్ వచ్చి చేరింది.జిక్యు అనే మ్యాగ్జైన్ కోసం తన హాట్ హాట్ అందాలను హద్దు అదుపు లేకుండా ఆరబోసిన శృతికి ఇప్పుడు పెద్ద తనొప్పి పట్టుకుంది.ఈ ఫొటో షూట్ టైమ్లో వీడియో కూడా తీశార.అయితే ఈ విడియోలో శృతి మరింత హాట్గా కనిపించింద. కొన్ని సీన్స్లో సెమీన్యూడ్గా కనిపించిన శృతి, హాట్ హాట్ ఫోజులతో రెచ్చిపోయింద.అయితే ప్రస్తుతం ఈ వీడియో సోషల్మీడియాలో తెగ హల్ల్ చేస్తుంది.
శృతిహాసన్ న్యూడ్ వీడియో అంటూ లీక్ అయిన ఈ వీడియో క్షణాల్లో వైరల్ షేర్స్ బాట పట్టడంతో చేసేదేమి లేక శృతి హాసన్ తల పట్టుకుంది. అయితే ఆ వీడాయో కాస్త స్మోక్ ఎఫెక్ట్లో ఉండటంతో కాస్త సేఫ్ జోన్లో ఉన్నప్పటికి ఈ పని చేసిన వారిని ఊరికే వనంటుందట శృతిహాసన్. ప్రస్తుతం ఈ హాట్ బామ ఆ కంపెనీకి లీగల్ నోటీసులు పంపించింద. తన ప్రమేయం లేకుండా జరిగిన ఈ లీక్కి కారణం చెప్పాలంటూ కంపెనీపై మండిపడుతుందట శృతి. చేతులు కాలక ఆకులు పట్టుకుని లాభం ఏముంటుంది చెప్పండి.