News and Entertainment

రెండు రోజులు ఏటిఎం లు బంద్...!


అవినీతిపై యుద్ధం ప్రకటించిన ప్రధాని మోదీ జాతినుద్దేశించి మాట్లాడుతూ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. రేపు, ఎల్లుండి రెండు రోజులపాటు ఏటీఎంలు పనిచేయవని పేర్కొన్నారు.


అవినీతిని దేశం నుంచి సమూలంగా నిర్మూలించేందుకు ఇప్పటి వరకు దేశంలో చలామణిలో ఉన్న రూ.1000, రూ.500 నోట్లను నిషేధిస్తున్నట్టు ప్రకటించారు.