News and Entertainment

నాతో ఒక్క రాత్రి గడిపితే 7 కోట్లు ఇస్తా... ఆఫర్ ఏంటో చూడండిఇటీవల ఇలాంటి న్యూస్‌లు చాలా వింటున్నాం. ప్రముఖ హాలీవుడ్ సెక్సీ స్టార్ హీరోయిన్ కిమ్ కర్దాషియాన్ భర్త అప్పుల ఊబిలో పడి బాదపడుతున్నాడు. అతనికి ఊహించని వ్యక్తి నుండి ఒక ఆఫర్‌ తలుపు తట్టింది. తన భార్యతో ఒకరాత్రి గడిపే అవకాశం ఇవ్వమని కిమ్ కర్దాషియాన్ భర్తను ఆవ్యక్తి కోరాడు. ఆవ్యక్తి ఎవరా అనేకదా ? ఎవరోకాదు సౌదీ ప్రిన్స్‌, ధనవంతులలో ఒకడైన మహ్మద్‌.

ఒకరాత్రి తనతో గడిపితే పది మిలియన్‌ డాలర్లు ఇస్తానని ప్రకటించాడు. 10 మిలియన్‌ డాలర్లు అంటే దాదాపు 6.6 కోట్ల రూపాయలు. కిమ్ కర్దాషియాన్ భర్త కెన్యావెస్ట్‌ కి 350 కోట్ల అప్పు ఉందని తన కి ఫేస్‌బుక్‌ సీఈవో జుకెర్‌బర్గ్‌ గానీ, గూగుల్‌ పౌండర్‌ ల్యారీపేజ్‌ కానీ సహాయం చేయాలని కిమ్ కర్దాషియాన్ భర్త అర్ధించాడు. అయితే ఇందుకు వారెవరూ స్పందించలేదు కానీ సౌదీఫ్రిన్స్‌ మాత్రం ఇలా స్పందించాడు.


అతని గురించి నాకేమీ తెలియదు కానీ అతని భార్య కిమ్ కర్దాషియాన్ మాత్రం వెలకట్టలేని నిధి. ఆమెను నా దగ్గరకు ఒక్కరాత్రి పంపితే హ్యాపీగా ఆరు కోట్లు ఇస్తానని సౌదీఫ్రిన్స్‌ ప్రకటించాడు. ఇతడు ఇచ్చిన ఆఫర్‌ గురించి కిమ్ కర్దాషియాన్ భర్త ఇంకా స్పందించలేదు. కానీ అంతర్జాతీయంగా మహిళా హక్కుల సంఘాలు మాత్రం ఫ్రిన్స్‌ చర్యను తీవ్రంగా తప్పు పట్టాయి. సౌదీఫ్రిన్స్‌ అహంకారాన్ని తీవ్రంగా తప్పు పడుతున్నారు.
Readషాకి ఇచ్చిన ప్రముఖ నటుడు: రాత్రంతా మంత్రి కూతురు తో సెక్స్ చేశా!