News and Entertainment

పబ్లిసిటీ వెర్రి? అండర్ వేర్ లేకుండా హాట్ బ్యూటీ హల్‌చల్అమెరికన్ మోడల్, స్పోర్ట్స్ ఇల్లుస్ట్రేటెడ్ క్యాలెండర్ గర్ల్ క్రిస్సీ టేజెన్ పబ్లిసిటీ కోసం మరోసారి వెర్రివేషాలు వేసింది. అమెరికన్ మ్యూజిక్ అవార్డ్స్ కార్యక్రమానికి హాజరైన క్రిస్సీ టేజెన్ అండర్ వేర్ లేకుండా హాజరైంది. హాట్ స్పాట్‌ను ఎక్స్ ఫోజ్ చేస్తూ....హల్ చల్ చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోస్ క్రిస్సీ టేజెన్ తన సోషల్ మీడియాలో కూడా పోస్టు చేసింది. అయితే అమ్మడి వ్యవహారం విమర్శలకు దారి తీసింది. ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ ఆమె చేసిన చర్యను అంతా ఖండించారు. దీంతో తన చేసిన పనికి వెంటనే క్షమాపణలు చెప్పింది.

ప్రియుడితో కలిసి 

తన ప్రియుడు సింగర్ జాన్ లెజెండ్ కలిసి క్రిస్సీ టేజెన్ ఈ అవార్డుల కార్యక్రమానికి హాజరైంది.