News and Entertainment

ఒక్క మగాడు కూడా రాక ఖాళీ... రెడ్ లైట్ ఏరియాలపై నోట్ల రద్దు ప్రభావం


పెద్దనోట్ల దెబ్బ సామాన్యులతో పాటు సెక్స్‌వర్కర్లకు బాగా తగిలింది. ఢిల్లీలో వేల సంఖ్యలో ఉండే రెడ్‌లైట్‌ ఏరియాలో సెక్స్‌వర్కర్ల మోహం చూడటానికి కూడా ఎవరూ రావడంలేదట. దీనికి కారణం ఎవరి దగ్గరా డబ్బులు లేకపోవడం ఒకటైతే .
ఉన్న కొద్దిపాటి డబ్బును నిత్యావసరాలకే సరిపోవడంలేదని.. దీనితో మాతో సుఖం పంచుకోవడానికి ఒక్కరు కూడా రావడంలేదని అంటున్నారు. దీనికి తోడు వీరికి మరో సమస్య వచ్చిపడింది. ఒక్కో సెక్స్‌వర్కర్‌ కూడా సగటున ఎంత హీనం అనుకున్నా రోజుకు రెండువేల రూపాయల వరకూ సంపాదిస్తారు.
వచ్చిన డబ్బును వచ్చినట్లు పాత టంకుపెట్టెల్లో దాచుకుంటారు కానీ ఎవ్వరూ కూడా బ్యాంకు మోహం చూడరు. దీనితో వీరి దగ్గర చాలా వరకూ ఇలా దాచుకున్న డబ్బు ఉండిపోయిందట. దీనితో ఉన్న డబ్బును మార్చుకునే అవకాశం లేక అటు కష్టమర్లు తమ దగ్గరకు రాకపోవడంతో మా బ్రతుకు ఎలా జీవుడా అంటున్నారట.


నిజానికి కొందరు సెక్స్‌వర్కర్లు పెద్దపెద్ద కంపెనీలు నడుతున్నారు. వారు ఏదోఒక పేరుపెట్టి చిన్న కంపెనీని సృష్టించి స్వైపింగ్‌ మిషన్లు కూడా పెట్టుకున్నారు. వచ్చిన వారు రేటు ప్రకారం కార్డు ద్వారా చెల్లింపులు చేయవచ్చు. కానీ ఎవ్వరూ కూడా అందుకు సాహసించడం లేదు. ఉన్న డబ్బు మారకపోవడంతో . మన బ్యాంకులో ఉన్న ఆ కాస్తా డబ్బు కూడా అయిపోతే బ్రతుకు కష్టం అవుతుందనే భావనలో కష్టమర్లు ఉన్నారని దానితో మా దగ్గరకు రావడానికి భయపడుతున్నారని అంటున్నారు.

దీనికి తోడు ప్రజల దగ్గర డబ్బు లేకపోవడంతో లంచాలు ఇచ్చే పరిస్థితి సామాన్యులకు లేదని దీనితో ప్రభుత్వ అధికారులు కూడా మా దగ్గరకు రావడం లేదని అంటున్నారు. సగటున మా దగ్గరకు ఎక్కువగా ప్రభుత్వ అధికారులే వస్తారు ఇప్పుడు వారికి లంచాలు పూర్తిగా బంద్‌ కావడంతో వారి వద్ద కూడా డబ్బులు లేవు. నిజానికి మిగిలిన సమయాల్లో మేము 5000వేలు వసూలు చేస్తే ఇప్పుడు 40శాతం డిస్కౌంట్‌ ఇస్తామన్నా వచ్చే నాథుడు లేడని వాపోతున్నారు సెక్స్‌వర్కన్లు. పాపం వీరికి ఎంత కష్టం వచ్చింది.