News and Entertainment

నిద్రలేవగానే ఈ దిక్కుని చూస్తే ఆ రోజంతా అశుభాలే


పడుకునేటప్పుడు ఏ దిక్కున పడుకోవాలి అనేది తెలుసుకోవడం ఆ ప్రకారం పడుకోవడం చాల మంచిది. ఎందుకంటే మనం పడుకుని లేచేటప్పుడు ఏ దిక్కు వైపు చూస్తున్నాము అనే దాన్ని బట్టి ఆరోజు మనకు జరిగే మంచి చెడులు ఆదారపడి ఉంటాయి. 


ఉత్తర దుక్కుకు అధిపతి కుబేరుడు. లేవగానే కుబెరుడి స్థానాన్ని చూస్తే ఆరోజంతా మంచి జరుగుతుంది.
అందుకని దక్షణ దిక్కుగా తల పెట్టి పడుకుంటే మేల్కొనగానే కుబెరుడి స్థానాన్ని చూస్తే అదృష్టం, ధనకారకం. 
దక్షణదిక్కు అధిపతి యమధర్మ రాజు. లేవగానే యమధర్మ రాజు స్థానాన్ని చూడటం శుభసూచకం కాదు. నిద్రలేవగానే దక్షణదిక్కు చూస్తే ఆరోజన్ని ఆశుభాలే జరుగుతాయి. అందకని ఉత్తర దుక్కున తలపెట్టి నిద్రించకూడదు.

Readమీ గత జన్మ రహస్యం.. ఒక్క సెకనులో తెలుసుకోండిలా..!?
Readశ్రీమంతులు అవ్వడంకోసం పాటించాల్సిన వాస్తు నియమాలు