News and Entertainment

రావి చెట్టుని రోజు తాకుతున్నారా? అయితే మీ అదృష్టం దూరం అయినట్టే..



లక్ష్మీదేవి అష్ట ఐశ్వర్యాలను కలుగజేస్తుంది అని మన అందరికి తెలిసిన విషయమే. అయితే మీకు లక్ష్మిదేవి అక్క అయిన జ్యేష్ట లక్ష్మి (దారిద్ర్య లక్ష్మి) అని కూడా తెలుసు కదా. అయితే పాల సముద్రం నుండి వచ్చినప్పుడు శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవిని పెళ్లి చేసుకుందాము అనుకుంటే లక్ష్మీదేవి స్వామి నాకన్నా పెద్దది అక్క తనకి పెళ్లి కాకుండా నేను ఎలా చేసుకోను అని అడుగగా, విష్ణుమూర్తి తన భక్తుడైన ఒక మునికి ఇచ్చి పెళ్లి చెయ్యగా జ్యేష్ట లక్ష్మి తనతో కాపురానికి వెళ్తుంది.
అయితే ముని మహర్షి చాలా శుభ్రంగా ఉండటం నిత్యం హోమగుండం మంత్రం జపం ఆమెకు నచ్చేది కాదు, అందుకే నన్ను వేరేచోట దింపితే నేను అక్కడే ఉంటాను అనగా,

తనని రావి చెట్టు మొదలులో వదిలి ముని వెళిపోతాడు. అప్పుడు విష్ణుమూర్తిని ప్రాధేయపడగా అక్కడే నివాసం ఉండమని చెప్తాడు. అందుకే సోమ నుండి శుక్రవారం వరకు రావి చెట్టుని ముట్టుకుంటే దరిద్రాలు వస్తాయి.

అందుకే కేవలం శనివారం లేదా ఆదివారం మాత్రమే రావిచెట్టుని తాకితే అదృష్టం శుభం లాభం.