News and Entertainment

ఈ ఒక్కటి వాసన చూపిస్తే ఆడవాళ్ళలో శృంగార కోరికలు రెట్టింపవుతాయట..




పురాణాల్లో సుగంధ ద్ర‌వ్యాల ప్ర‌స్తావ‌న శృంగారానికి ముడిప‌డి ఉంది అని తెలియ‌జేస్తున్నాయి. మ‌న‌సును మాయ చేయ‌గ‌ల‌, శరీరానికి శృంగారోత్తేజాన్ని కలిగించ గల వాటిగా వీటి ప్రాధాన్యం ఉంది. అయితే సుగంధ‌ద్ర‌వ్యాల రహస్యం నేటికి తెలియ‌నివి కాదు వీటి అహ్లాదాన్ని అనుభవించే వాళ్లకు ఆ మహత్యం తెలుసు ! వీటిలో కొన్ని ఆహారంగా తీసుకుంటే.. ‘ఆకలి’ పెంచేవి కొన్ని.. సువాసనతోనే ప్రభావం చూపేవి మరి కొన్నిఉన్నాయి. పురాణాల్లో ప్రస్తావనలే కాదు..అధునాతన శాస్త్రాలు కూడా ‘ఔనును..’ అంటూ వీటి పవర్ ను అంగీక‌రిస్తున్నాయి. ఈ సుగంధ‌ద్రవ్యాలు వాడితే ఎంజాయ్‌మెంట్ మామూలుగా ఉండ‌దు.. ఓ రేంజ్లో ఉంటుంద‌ని ప‌రిశోధ‌కులు సూచిస్తున్నారు... అవేంటో ఓ చూద్దామా..

* లవంగాలు.. సుగంధ ద్రవ్యాలు బాగా పండే ఇండియాలో వంటింటిలోనూ, వైద్యంలోనూ వీటికి సముచిత స్థానం ఉంది. శృంగారోత్తేజంలోనూ లవంగం పాత్ర అద్వీతీయం అని భారతీయ వైద్య శాస్త్రం కూడా అంగీక‌రించింది. శృంగార శాస్త్ర పరిశోధకులు ఏమి చెబుతున్నారంటే.. వైల్డ్ సెక్స్ ను కోరుకుంటున్నారా..

ఒక చిటికెడు లవంగం పౌడర్ ను లేట్ నైట్ కాఫీలో వేసి మీ పార్టనర్ కు ఇవ్వండని ఆడవారికి సలహా సూచించారు. ఈ ట్రిక్ ను పాటించి శృంగారాన్ని అనుభ‌వించ‌మ‌ని తెలియ‌జేస్తున్నారు.



* పెప్పర్ మింట్ ఆయిల్… ఈ ఆయిల్‌తో మ‌సాజ్ చేసుకుంటే మత్తెక్కించే కోరిక‌ల‌ను ప్రేరేపిస్తుంద‌ట‌. దీని మహత్యం అనుభవించే వాళ్లకే అర్థమవుతుందంటున్నారు శృంగార నిపుణులు. శరీరానికి మసాజ్ తో దీని ప్రభావం మెదడు వరకూ చేరుతుందని.. సెక్సువల్ ఆపరేషన్ అలా మొదలవుతుందని సూచిస్తున్నారు.
Readఫాస్ట్ గా ప్రెగ్నెంట్ కావడానికి ఐదు బెస్ట్ పొజిషన్స్