News and Entertainment

ఆ టైంలో సెక్స్ చేస్తే అమేజింగ్‌…



పీరియ‌డ్స్ స‌మ‌యంలో సెక్స్‌లో పాల్గొనాలంటే ఆడ‌వారికి చాలా భ‌యం. ఇది స‌హ‌జ‌మే వారికి త‌ర‌చూ ఈ స‌మ‌యంలో క‌డుపులో నొప్పి వ‌స్తుంటుంద‌న్న అభిప్రాయం ఉంది. అందుకే ఆ స‌మ‌యంలో శృంగారానికి వారు ఆస‌క్తి చూపించ‌రు. పీరియ‌డ్స్ టైంలో ఆడ‌వారు శారీరకంగా ధృడంగా ఉండ‌రు.. అనేది ఒక స‌మ‌స్య అయితే మ‌రో స‌మ‌స్య ఏమిటంటే పీరియ‌డ్స్ టైం సెక్స్ చేస్తే ఏదో అయిపోతుంద‌న్న భ‌యం వారిలో ఉండ‌డ‌మే ఇందుకు ఓ కార‌ణం.

చాలా మంది ఆడవాళ్ళు పీరియడ్స్ టైంలో సెక్స్ చేయకూడదని, సేఫ్ కాదని అపోహ‌ పడుతుంటారు. కాని కొంత మంది భార్య భర్తలు పీరియడ్స్ టైంలో కూడా సెక్స్ చేయడాన్ని చాలా బాగా ఆస్వాదిస్తారు. చాలా బాగా సంతృప్తి చెందుతారు. ఇది తెలియ‌నివారు మాత్ర‌మే అపోహ‌ల‌తో భ‌యంతో ఇబ్బంది ప‌డుతుంటార‌ని. కేవ‌లం అది అపోహ మాత్ర‌మేన‌ని సెక్స్ నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని పరిశోధనలలో తెలిసిన విష‌యం ఏమంటే పీరియడ్స్ టైంలో శృంగారం చేయటం వల్ల అనేక లాభాలు ఉన్నాయ‌ని తెలుస్తుంది. అవేంటో ఒక సారి ప‌రిశీలిద్దాం.

* భార్యభర్తలు ఇద్దరు ఆరోగ్యంగా వుంటే పీరియడ్స్ టైంలో కూడా సెక్స్ లో పాల్గొనవచ్చు.. ఎటువంటి ఇబ్బంది ఉండ‌దు.. శృంగారాన్ని ఎంజాయ్ చేయ‌వ‌చ్చు.
* పీరియడ్స్ స‌మ‌యంలో సెక్స్ శరీరంలో రక్త ప్రసరణ ను మెరుగుపరిచి బాడీ పెయిన్స్ కూడా తగ్గిస్తుంది.
* పీరియడ్స్ లో సెక్స్ చేయడం వల్ల ఎండోర్ఫిన్స్ బాగా రిలీజ్ అయ్యి చిరాకు తగ్గుతుంది.
* ఈ స‌మ‌యంలో సెక్స్‌లో పాల్గొన‌డం వ‌ల్ల‌ మెదడులో రిలీజ్ అయ్యే రసాయనాలు శ‌రీరానికి పెయిన్ కిల్లర్ లా పని చేస్తుంది.