News and Entertainment

సినిమా అవకాశాలు ఇస్తానని చెప్పి శృంగారంలో మునిగి తేలుతున్న భర్తను ఆ భార్య ఏం చేసిందంటే..?




సినీ పరిశ్రమలో ఎన్నో రకాలుగా మోసాలు జరుగుతుంటాయి. ఇవి కొన్ని సార్లు హత్యలకు, మరికొన్ని సార్లు ఆత్మహత్యలకు, తీవ్రమైన నేరాలకు దారి తీస్తుంటాయి. ఇటువంటి పరిస్థితులకు దారితీసే సంఘటన ఒకటి కర్నాటక లో తాజాగా జరిగింది. వివరాల్లోకి వెళ్తే మంజునాద్ అనే వ్యక్తి చేసిన పని కన్నడ సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించింది. సినీ పరిశ్రమలో అవకాశాలు ఇప్పిస్తానని పలువురు యువతులను మోసం చేసాడు మంజునాద్.


తాజాగా మంజునాద్ ఓ యువతి తో లాడ్జీలో శృంగారం జరుపుతుండగా అతని భార్య రెడ్ హాండెడ్ గా పట్టుకొని చెప్పుతో కొట్టింది. అక్కడున్న వారు కూడా ఆమెకు మద్దతుగా అతన్ని ఒక రేంజ్ లో చితక్కొట్టారు. దీనికి సంబందించిన వీడియో ఫుటేజ్ కూడా విడుదలయింది. అయితే మంజునాద్ చానల్ వారితో మాట్లాడుతూ సినీ పరిశ్రమలో ఇవన్నీ  సర్వసాధారణం చాలా లైట్ తీసుకున్నాడు.