News and Entertainment

జయలలితతో పాటు.. తెలుగు రాష్ట్రాలలో చనిపోయే ముఖ్యమంత్రి పేరు చెప్పిన జ్యోతిష్యుడు




2009 లో ఆగష్టు నెలలో 20 నుండి 29 వరకు విపరీతంగా వర్షాలు పడ్డాయని.. కర్నూలు పూర్తిగా నీట మునిగిందని ఓ జ్యోతిష్యుడు గుర్తు చేసాడు. అదే ఏడాది సెప్టెంబర్ 2 వ తేదీన రాజశేఖర్ రెడ్డి గారు చనిపోవడం జరిగిందని.. ఆ తరువాత సుమారు 7 ఏళ్ల తరువాత 2016 లో సెప్టెంబర్ నెలలో అదే పునరావృతం అయిందని చెప్పారు. గురుడు ఛండాలయోగంలో ఉన్నాడని.. దీని ప్రభావం దక్షిణ భారత దేశంలో 5 రాష్ట్రాలలో మూడు రాష్ట్రాలలో దీని ప్రభావం పడే అవకాశం ఉందని చెప్పారు.


దీనితో వచ్చే ఏడాది సెప్టెంబర్ లోపు ఇద్దరు ముఖ్యమంత్రులకు ప్రాణగండం ఉందని చెప్పారు. ఆరోగ్య సంబంధమైన సమస్యల వలన వారు చనిపోయే అవకాశం ఉందని చెప్పారు. మరో ముఖ్యమంత్రి నరాలకు సంబంధించి వ్యాధితో.. తన ముఖ్యమంత్రి పదవి వదిలే అవకాశం ఉందని చెప్పారు. 2009 లో కర్నూలు లో వర్షాలు పడ్డప్పుడు రాయలసీమకి చెందిన రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయారని గుర్తు చేశారు. అలానే ఈ ఏడాది చూస్తే తమిళ నాడు లో విపరీతమైన వర్షాలు.. అలాగే తెలంగాణ ప్రాంతంలో విపరీతమైన వర్షాలు పడడం జరిగిందని చెప్పారు. దీనిని బట్టి ఎవరికీ ప్రాణ గండం ఉందొ అంచనా వేయగలమని చెప్పారు. ఇంకా ఏమి చెప్పాడో ఈ క్రింది వీడియోలో చూడండి.