News and Entertainment

అమ్మాయిల రికార్డింగ్‌ డాన్స్‌ అదుర్స్‌(వీడియో)



పండుగల సమయంలో, ఏదైనా కార్యక్రమాల్లో యువతను ఆకర్షించేందుకు నిర్వహకులు రికార్డింగ్‌ డాన్స్‌లను ఏర్పాటు చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీలో ఈ రికార్డింగ్‌ డాన్స్‌లు చూస్తూ ఉంటాం. మారుమూల ప్రాంతాల్లో ఈ రికార్డింగ్‌ డాన్స్‌లతో అమ్మాయిలు దుమ్ము రేపుతూ ఉంటారు.


తాజాగా అయిదుగురు అమ్మాయిలు వేసిన రికార్డింగ్‌ డాన్స్‌ సోషల్‌ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తోంది. ఆ వీడియో మీరూ చూడండి.