News and Entertainment

ఒక రోజంతా సెక్స్ చేయగలవా అంటూ సవాల్ చేసింది.. నువ్వే కాదు ఇంకోదాన్ని కూడా తీసుకురా అంటూ సవాల్ విసిరాడు


రష్యాకు చెందిన సెర్జీ ట్యుగనోవ్ అనే మగాడు, తన శ్రుంగార కోర్కెను తీర్చుకునేందుకు మంచి ఉంపుడుగత్తెను బేరమాడుకున్నాడు. ఈ బేరంలో ఆమె ఇతడికి ఓ సవాల్ విసిరింది. తనతో ఒక రోజంతా సెక్స్ చేయగలవా అంటూ సవాల్ చేసింది. ఈ పురుషుడు ఇక ఆగలేదు. నాతోనే పందెం కాస్తావా...? ఐతే నా సత్తా ఏమిటో నీకు చూపిస్తా అంటూనే పందెంలో ఓడితే నీవు నాకు రూ.2.8 లక్షలు చెల్లించాలి. ఒకవేళ నేను ఓడితే ఆ మొత్తం నీకు చెల్లిస్తా అంటూ ముందస్తు కండిషన్ కూడా పెట్టేశాడు.


అంతేకాదు...  నువ్వే కాదు ఇంకోదాన్ని కూడా తీసుకురా అంటూ సవాల్ విసిరాడు. ఆమె చెప్పినట్లే తనతో మరో యువతిని కూడా తీసుకొచ్చింది. ఇంకేం ఈ మగాడు 70 వయగ్రా మాత్రాలు మింగేసి ఇక ఆ పని మొదలుపెట్టాడు. కొద్దిసేపటికే గుండెపోటు వచ్చి చచ్చిపోయాడు. అతడిని ఆ యువతులు ఇద్దరూ పరుగుపరుగున ఆస్పత్రికి తరలించి చూడగా అప్పటికే అతడు చనిపోయినట్లు తేలింది.