News and Entertainment

20 దేశాలలో శ్రుంగార క్రీడలోని వింత నియమాలు


సెక్స్….తప్పుగా మాట్లాడాల్సిన మాట కాదు, సిగ్గు పడాల్సిన అవసరమసలే లేదు. నాలుగు గోడల మద్య జరిగే రతి క్రీడకు సంబంధించి చాలా దేశాల్లో  వింతవింత  నియమాలున్నాయి. కొన్ని దేశాల్లో హద్దుమీరితే కఠిన శిక్షలు కూడా ఉన్నాయి. 20 దేశాలోని శృంగార క్రీడలోని వింత నియమాల గురించి ఇక్కడ  సవివరంగా తెలియజేయు ప్రయత్నమిది.

1. మోటార్ సైకిల్ ను రోడ్ వైపున నిలిపి, అక్కడ సెక్స్ చేయకూడదని లండన్ నగరంలో చట్టం  ఉంది.