News and Entertainment

తట్టుకోలేక స్టూడెంట్ తోనే కోరిక తీర్చుకుంది... అందరికి తెలిశాక ఏం చేసిందంటే...??



కామంతో ర‌గిలిపోతూ క‌ళ్లు మూసుకుపోయిన ఓ టీచ‌ర్ చెప్ప‌రాని ప‌నులు చేసింది. విద్యార్థుల‌కు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఆమె స‌భ్య‌స‌మాజం త‌ల‌దించుకునే ప‌ని చేసింది. ఆమె త‌న‌లోని కామ కోరిక‌ల‌ను అణ‌చుకోలేక ఆ విద్యార్థిని త‌న‌కు మూడ్ వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా ఇంటికి తీసుకువెళ్లి కోరిక‌లు తీర్చుకునేది. తీరా గుట్టు ర‌ట్ట‌య్యాక ఆమె ఆ కుర్రాడు త‌న‌నే రేప్ చేశాడంటూ రివ‌ర్స్ అయ్యింది.
ఇప్పుడు అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డ‌డంతో జైళ్లో ఊచ‌లు లెక్క పెడుతోంది. ఈ సంఘ‌ట‌న పూర్తి వివ‌రాల్లోకి వెళితే ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఓ మారుమూల గ్రామంలో సున‌య‌న అనే 26 సంవ‌త్స‌రాల యువ‌తి టీచ‌ర్‌గా ప‌ని చేస్తోంది. టీచ‌ర్‌గా ఆమెకు ఉద్యోగం రాక‌ముందు ఆమెకు చాలా మంది భాయ్‌ఫ్రెండ్స్ ఉన్నారు. వారితో ఆమెకు శారీర‌క సంబంధాలు విచ్చ‌ల‌విడిగా ఉన్నాయి. ఆమె టీచ‌ర్ అయ్యాక వారితో సెక్స్ చేసేందుకు వీలు లేకుండా పోయింది.


ఆమె కోరిక‌ల‌కు అడ్డూ అదుపులేకుండా పోయింది. దీంతో ఆమెలో జోరుగా ఉన్న కోరిక‌ల‌ను అదుపుచేసుకోలేక‌పోయిన ఆమె ప‌దో త‌ర‌గ‌తిలో చ‌లాకీ స్టూడెంట్ అయిన ర‌ఘునంద‌న్‌పై క‌న్నేసింది.
ఓ రోజు స్కూల్ అయిపోయాక ర‌ఘునంద‌న్‌ను త‌న ఇంటికి తీసుకువెళ్లింది. అత‌డిని రెచ్చ‌గొట్టి కోరిక తీర్చుకుంది. అప్ప‌టి నుంచి ఆమె వీలుచిక్కిన‌ప్పుడ‌ల్లా ఆమె కోరిక‌లు తీర్చుకునేది. ర‌ఘునంద‌ర్ ఎక్కువ‌గా ఆమె ఇంటికి వెళుతుండ‌డంతో ప‌క్కింటి వారికి అనుమానం వ‌చ్చింది.

దీంతో వారు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో అస‌లు గుట్టు ర‌ట్ట‌య్యింది. దీంతో ఆమె త‌ప్పించుకునేందుకు ర‌ఘునంద‌న్ త‌న‌ను రేప్ చేశాడ‌ని రివ‌ర్స్ కేసు పెట్టింది. అయితే పోలీసుల విచార‌ణ‌లో మాత్రం ఆమె అస‌లు రంగు బ‌య‌ట‌ప‌డింది.