News and Entertainment

ధ్రువ మూవీ ట్వీట్ రివ్యూ


7:55 am : సినిమాలో అద్భుతమైన ట్విస్ట్ తో క్లయిమాక్స్ పూర్తి అయ్యింది. ఇప్పటి వరకు కమర్షియల్ సినిమాలో ఇలాంటి క్లయిమాక్స్ చూసి ఉండరు.  సినిమా పూర్తి అయ్యింది.

7:47 am : జైలు కి సంబంధించి కొన్ని సన్నివేశాలు వస్తున్నాయి.  అరవింద్ చాలా అద్భుతంగా నటిస్తున్నాడు.

7:40 am : అరవింద్ స్వామిని అరెస్టు చేశారు.  ఇప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ సన్నివేశాలు వస్తున్నాయి.

7:36  am : సినిమాలో అద్భుతమైన సస్పెన్స్   ఎలిమెంట్ వచ్చింది.  సినిమా మళ్లీ సీరియస్ మోడ్ లోకి వెళ్లింది.

7:30  am : సినిమాలో ఇప్పుడు మంచి ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ వచ్చింది. అరవింత్ స్వామి తన విలనీజాన్ని చూపిస్తున్నాడు.

7:27 am : పోసాని తనదైన కామెడీ టైమింగ్ తో భలే నవ్విస్తున్నాడు. చరణ్, అరవింద్

7:20 am : పోసాని తనదైన కామెడీ టైమింగ్ తో భలే నవ్విస్తున్నాడు. చరణ్, అరవింద్ స్వామి మైండ్ గేమ్ సినిమాలో చాలా ఇంట్రెస్టుగా ఉంది.

7:15 am : ‘నీతోనే’ అనే పార్టీ సాంగ్ వస్తుంది. చరణ్ అద్భుతంగా డ్యాన్స్ చేస్తున్నాడు. అద్భుతమైన పిక్చరైజేషన్.

7:05 am : చరణ్ తనను ఎవరో ఫాలో చేస్తున్నారన్న విషయం తెలుసుకుంటాడు.  కొన్ని చేజింగ్ సన్నివేశాలు వస్తున్నాయి. సినిమా మొత్తం సీరియస్ మోడ్ లోకి వెళ్లింది.

6:55 am : సినిమాలో ఇప్పుడు ఎమోషన్ సన్నివేశాలు వస్తున్నాయి.



6:50 am : చిత్రంలో పలు చేజింగ్ సన్నివేశాలు వస్తున్నాయి..సినిమా మంచి ఇంట్రెస్టింగ్ గా మారిపోయింది.

6:46 am : సినిమాలో ఇప్పుడు మైండ్ గేమ్ కి సంబంధించిన సన్నివేశాలు వస్తున్నాయి. రాంచరణ్, అరవింద్ స్వామిలు చాలా అద్భుతంగా నటిస్తున్నారు.

6:40 am : ‘పరేషానురా’ అనే పాట వస్తుంది. ఫ్యూజువల్ ఎఫెక్ట్, పిక్చరైజేషన్ చాలా అద్భుతంగా ఉంది.  రకూల్ చాలా సెక్సీగా కనిపిస్తుంది.

6:35 am : సినిమాలో ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ వచ్చింది.

6:30  am : రకూల్ ప్రిత్ మళ్లీ ఎంట్రీ ఇచ్చింది..సినిమాలో ఇప్పుడు కొన్ని కీలక సన్నివేశాలు వస్తున్నాయి.

6:26  am : ప్రస్తుతం అరవింద్ స్వామి అక్రమ వ్యాపారలపై ధృవ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించాడు..సినిమా మొత్తం సీరియస్ మోడ్ లోకి వెళ్లింది.

6:23  am : ఐపీఎస్ ప్రమాణ స్వీకారంలో రాంచరణ్, అరవింద్ స్వామి ఇద్దరూ కలిశారు.

6:20  am : ప్రస్తుతం అరవింద్ స్వామి చేస్తున్న అక్రమ వ్యాపారాలకు సంబంధించిన సన్నివేశాలు వస్తున్నాయి. అరవింద్ స్వామి చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు.

6:15 am : అందరూ ఎదురు చూస్తున్న ఒకప్పటి అందాల హీరో అరవింద్ స్వామి..బిజినెస్ మెన్ గా పోసాని తనయుడిగా ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు.

6:10 am : రాష్ట్రానికి ఓ మంత్రిగా పోసాని మళ్లీ ఎంట్రీ ఇచ్చాడు.

6:05 am : రాంచరణ్ ఐపీఎస్ ట్రైనింగ్ తీసుకుంటూనే ఓ సీక్రెట్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు..ఈ విషయం తన ఫ్రెండ్స్ తో షేర్ చేస్తాడు. ఈ ఇన్వెస్టిగేషన్ 500 కోట్లకు సంబంధించింది.

5:55 am :  ప్రస్తుతం సినిమాలో ఫైట్స్, చేజ్ సన్నివేశం వస్తుంది. చూడటానికి చాలా థ్రిల్లింగా అనిపిస్తుంది.

5:50  am :  ప్రస్తుతం సినిమాలో రొమాంటిక్ సన్నివేశాలు వస్తున్నాయి.

5:45 am :  ‘చూసా చూసా’ అనే ఫస్ట్ సాంగ్ వస్తుంది.  డెహ్రాడూన్ లో అందమైన లోకేషన్స్ తో చాలా అద్భుతంగా పిక్చరైజేషన్ చేశారు.

5:39  am :  ప్రస్తుతం రకూల్, చరణ్ ల మద్య ప్రేమ సన్నివేశాలు వస్తున్నాయి.

5:35  am :  అందాల భామ రకూల్ ప్రిత్ సింగ్ సింపుల్ గా ఎంట్రీ ఇచ్చింది.

5:30  am :  సినిమాలో పొలిటీషియన్ గా పోసాని ఎంట్రీ ఇచ్చాడు.

5:25  am :  ప్రస్తుతం సినిమాలో ట్రైనింగ్ కి సంబంధిన సన్నివేశాలు వస్తున్నాయి.

5:20  am :  రాంచరణ్ బ్యాచ్ మెంట్స్ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చారు. నవదీప్ కూడా ఇప్పుడు ఎంట్రీ ఇచ్చాడు.

5:15  am : ఐపీఎస్ ట్రైనీగా ధృవ(రాంచరణ్) స్టైలిష్ గా ఎంట్రీ ఇచ్చాడు.

5:09 am : ఓ పెద్ద వ్యాపార సంస్థ కు సంబంధించిన సన్నివేశాలు వస్తున్నాయి.

5:06 am : 165 నిమిషాల నిడివిగల చిత్రం ఇప్పుడే ప్రారంభం అయ్యింది.

5:05 am : సినిమా థియేటర్ వద్ద మెగా ఫ్యాన్స్ కోలాహలం..సినిమా ఎప్పుడు చూస్తామా అన్న ఆతృత ఉంది. ప్రస్తుతం థియేటర్లో ఫ్యాన్స్ హంగామా కొనసాగుతుంది.

5:00 am : హాయ్  రీడర్స్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రాంచరణ్, రకూల్ ప్రిత్ సింగ్  నటించిన  ‘ధృవ’చిత్రం ట్విట్, రివ్యూకి స్వాగతం సుస్వాగతం..
Watchచిరు 'ఖైది నంబర్ 150' సాంగ్ వీడియో లీకయింది...స్టెప్స్ అదిరిపోయాయి..!