News and Entertainment

నువ్వు నాపై ఎక్కడబడితే అక్కడ చేతులు వేశావు... లైవ్ లోనే డైరెక్టర్ ని అడిగిన టాప్ హీరోయిన్..


ఎక్కడ అయిన అమ్మాయి కనిపిస్తే చాలు అదే పనిగా ఆ అమ్మాయినే చూస్తుంటారు కొందరు. వాళ్లతో మాట్లాడేందుకు నానాతంటాలు పడుతారు. అయితే పరిశ్రమలో దర్శకులకు ప్రత్యేక స్థానం ఉన్న విషయం తెలిసిందే. అయితే కొందరు దర్శకులు చేయకుడని పని చేసి అడ్డంగా దొరుకుతున్నారు. కొందరు దర్శకులు హీరోయిన్స్ ని తమకు నచ్చిన చోట తాకుతున్నారు. అదేంటి అలా చేస్తున్నారు అని ఆ హీరోయిన్స్ ఆ దర్శకులను ప్రశ్నిస్తే.. షూటింగ్ అన్నాక ఇలాంటివి జరుగుతాయి.. లైట్ తీసుకోవాలని దబాయిస్తారు.
ఎంతైనా డైరెక్టర్ కదా.. అతన ఎలా చెపితే అలా చచ్చినట్లు చేయాల్సిందే. అందుకే సాధ్యమైనంతవరకు హీరోయిన్స్ ఎవరు ఎదురు మాట్లాడరు. అయితే బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ మాత్రం ఆ బాధని దాచుకోలేక బయట పెట్టింది.

షాకింగ్ సంగతి ఏంటంటే.. ఆ డైరెక్టర్ వ్యాఖ్యతగా నిర్వహించే ప్రొగ్రామ్‍లోనే గెస్ట్‌గా వచ్చిన ఆ భామ పైవిధంగా ఆరోపణలు చేసింది. దీంతో.. అక్కడ ఉన్నావరందరూ షాక్ అయ్యారు. అసలు విషయంలో వెళ్తే.. డైరెక్టర్ కరణ్ జోహర్ ‘కాఫీ విత్ కరణ్’ అనే షోకి వ్యాఖ్యతగా నిర్వహిస్తున్నారు.
ఈ షోకిఉ ఇటివలే అనుష్క శర్మ, కత్రికా కైఫ్‌లు గెస్ట్‌లుగా వచ్చారు. ఈ క్రమంలో అనుష్క ఆ దర్శకుడిపై రెచ్చిపోయింది. ‘‘ఏయ్ దిల్ హై ముష్కిల్’ సినిమాలో నువ్వు నాపై ఎక్కడబడితే అక్కడ చేతులు వేశావు అని చెప్పింది. ఆ మాటలకు కరణ్ సమదానం ఇస్తూ.. చేతులు వేసిన విషయం నిజమే.. అంతే కాకుండా నువ్వమ్టే నాకు చాలా ఇష్టమని అనుష్కకి చెప్పాడు.
అప్పుడు అనుష్క... జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ని కూడా లైంగికంగా వేధించావని తెలిసిందని పేర్కొంది. ఆ మాట విని కరణ్ తెగ నవ్వుకున్నాడు.ఇదంతా వాళ్లు కామెడీగా మాట్లాడుకున్నారు కానీ.. బయట ప్రపంచానికి మాత్రం ఇది పెద్ద హాట్ టాపిక్‍గా మారింది.