News and Entertainment

బ్రేకింగ్ న్యూస్ -కేవలం 999కే స్మార్ట్ ఫోన్


ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారు చేసే కంపెనీ అయిన  బింగో తన నూతన స్మార్ట్‌బ్యాండ్ 'బింగో ఎం2' ను విడుదల చేసింది. అయితే కేవలం రూ.999 ధరకు ఈ బ్యాండ్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సైట్ల ద్వారా యూజర్లకు లభ్యమవుతోంది.

ఇందులో 0.42 ఇంచ్ ఎల్ ఇ డి డిస్ప్లే , పెడోమీటర్, క్యాలరీ ట్రాకర్, హార్ట్ రేట్ సెన్సార్, స్లీప్ మానిటర్, సెడెంటరీ రిమైండర్, వాయిస్ కాల్స్, ఎస్‌ఎంఎస్ నోటిఫికేషన్స్, ఐపీ67 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, అలారం రిమైండర్, 70 ఎంఏహెచ్ బ్యాటరీ, 300 గంటల బ్యాటరీ బ్యాకప్ వంటి ఫీచర్లు ఉన్నాయి.