News and Entertainment

బ్రేకింగ్ న్యూస్: చంద్రబాబు కు తప్పిన ప్రమాదం.. ఆ జ్యోతిష్యం నిజం కానుందా..


ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. తిరుపతి పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు అవిలాల సమీపంలోకి చేరుకోగానే, ఆయన ప్రయాణిస్తున్న బస్సులో పొగలు వ్యాపించాయి. దీంతో తక్షణమే గమనించిన భద్రతా సిబ్బంది సీఎంను బస్సులో నుంచి దించేశారు. అనంతరం సీఎం బస్సు దిగి కారుఎక్కారు. బస్సులో పొగలు వ్యాపించడానికి గల కారణాలు తెలియరాలేదు. సీఎం చంద్రబాబు ప్రమాదం నుంచి తప్పించుకోవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా..

ఇది వరకే ప్రముఖ జ్యోతిష్యులు వేణు స్వామి చంద్రబాబు కు ప్రాణ గండం ఉందని హెచ్చరించిన విషయం తెలిసిందే.

Read: షాకింగ్...ఆంధ్రప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి నారా బ్రాహ్మణి...!