News and Entertainment

షాకింగ్: జయలలిత సమాధి నుండి శబ్దాలు.. బీచ్ కు పరుగు పెడుతున్న ప్రజలు


70 రోజులు పైగా మృత్యువుతో పోరాడి చివరికి కన్ను మూసిన జయలలిత గురించి విలపిస్తుంది తమిళనాడు. అమ్మ సమాధి దగ్గర ప్రతేక పూజలు చేస్తూ ఆమె సమాధికి దండం పెట్టుకోవడానికి ప్రజలు తరలి వెళ్తున్నారు. అయితే సమాధి దగ్గరకు వెళ్లిన వారు అక్కడ శిరస్సు వంచి నమస్కారం చేసుకోగా వారికి సమాధిలో నుంచి శభ్దాలు వినిపించాయని అంటున్నారు. ఆ శభ్దాలు విన్న వారు చుట్టుపక్కల వారికి చెప్పడంతో వారు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్న సమయంలో ఆ శభ్దాలు వినిపించాయట. అమ్మ సమాధి నుండి శబ్దాలు రావడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? అవును అలా శబ్దాలు వస్తున్నాయని తెలిసిన తరవాత ప్రజలు అది వినడానికి పరుగులు పెడతున్నారంట.
ఇంతకీ ఆ శబ్దం ఏమిటంటే…


జయలలితతో పాటు ఆమెకు ఇష్టం అయిన వాచ్ ను సమాధి చేశారు. జయలలిత కట్టుకున్న వాచ్ నుంచి టిక్ టిక్ అనే శభ్దాలు వినిపిస్తున్నాయని అమ్మ అభిమానులు అంటున్నారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అలనాటి సూపర్ స్టార్ ఎంజీ. రామచంద్రన్ (ఎంజీఆర్) మరణించిన తరువాత ఆయనతో పాటు వాచ్ తో సహ సమాధి చేశారు. అప్పుడు ఇలానే సమాధిలోని వాచ్ నుంచి టిక్ టిక్ అనే శభ్దం వినిపించాయని వార్తలు వచ్చాయి. ఇప్పుడు జయలలిత సమాధి నుంచి వాచ్ చప్పుడు వస్తుందని ఆమె అభిమానులు అంటున్నారు. ఈ వార్త తెలిసిన దగ్గర నుంచి మెరినా బీచ్ లోని జయలలిత సమాధి దగ్గరకు పరుగు తీసి అక్కడ క్యూ కడుతున్నారు.
Watch:  150 వ సినిమా టీసర్