News and Entertainment

చదువు కోసమని కూతురికి ల్యాప్‌టాప్ కొనిచ్చాడు.. ఒకసారి అనుమానం వచ్చి చూస్తే..



ఈ రోజుల్లో టీనేజ్ యువతులు తల్లిదండ్రులకు తెలియకుండా ప్రేమ వ్యవహారాలూ నడపడమే కాకుండా హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. తాజాగా జరిగిన ఒక సంఘటన ఇలా ఉంది. గుజరాత్ కు చెందిన ఒక ఆర్కిటెక్ట్ తన టీనేజ్ కుమార్తె కు చదువుకోమని లాప్ టాప్ కొనిచ్చాడు. అయితే అతను తన వ్యాపార వ్యవహారాల్లో బిజీగా ఉండడంతో ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ తో వ్యవహారాలు నడుపుతూ, దానికి సంబందించిన  ఫోటోలను ఆమె లాప్ టాప్ లో భద్రపరుచుకుంది. ఫొటోలతో పాటు శృంగార కార్యకలాపాల వీడియోలను కూడా ఆమె లాప్ టాప్ లో సేవ్ చేసుకుంది.


అయితే ఒకరోజు ఆమె లాప్ టాప్ ను రహస్యంగా చూసిన తండ్రి ఒక్కసారిగా షాక్ తిన్నాడు. కూతురి ఎఫైర్స్ చూసిన తండ్రికి ఒక్కసారిగా ఆవేశం పొంగుకొచ్చింది. ఎలాగైనా సరే తన కూతురిని మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఒక రోజు తన కారుతో గుద్ది ఆ అమ్మాయిని నిర్దాక్షిణ్యంగా చంపేసాడు.

Read: మీ గత జన్మ రహస్యం.. ఒక్క సెకనులో తెలుసుకోండిలా..!?