News and Entertainment

తల్లి రోజూ ఎదురింటికి ఎందుకు వెళ్తుందో తెలుసుకోవాలనుకొన్న కొడుకు కిటికిలో నుంచి చూస్తే..


పంజాబ్ లో ఒక గ్రామంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల మేరకు... కమల (40) ఆమె భర్త బీందర్ సింగ్ కార్మికుడుగా పనిచేస్తున్నాడు. వృత్తి రీత్యా దుబాయ్‌లో ఎనిమిది సంవత్సరాలుగా పనిచేస్తూ బీందర్ సింగ్ అక్కడే ఉండిపోయాడు. ఈ దంపతులకు 17, 19 సంవత్సరాల వయస్సున్న ఇద్దరు కుమారులున్నారు. కమల తన ఇద్దరు కుమారులతో కలిసి ఈ గ్రామంలోనే నివసిస్తోంది. అయితే తల్లి తన ఎదురింటి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని అతడితో రాసలీలలు జరిపేది.


తన తల్లి రోజు ఎదురింటి కి వెళ్తూ ఉండేది ఈ విషయం గ్రహించిన ఆమె కొడుకులు ఒక రోజు ఫాలో అయి కిటికీ లో నుండి చూసారు తన తల్లి కి అక్రమసంబంధం ఉంది అని తెలిసి ఆమెను నిలదీశారు. తల్లిని ఇంటి నుండి బయటకు వెళ్లనీయకుండా ఇంటికే పరిమితం చేశారు. కానీ ఈ విషయంపై తల్లీ కొడుకుల మధ్య రోజూ గొడవ జరుగుతుండేది. తల్లి కొడుకుల మాటను లెక్కచేయకుండా ధిక్కరించి మాట్లాడడంతో కోపం కట్టలు తెంచుకున్న కుమారులు గురువారం తెల్లవారుజామున నాలుగు గంటలకు ఆమెపై కొడవలితో విచక్షణా రహితంగా దాడిచేసి పరారయ్యారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కరమ్‌జిత్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.