News and Entertainment

చాలా ర‌కాల సెక్స్ వీడియోస్ చూశాం.. ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌పై షాకింగ్ క‌మెంట్స్ చేసిన హీరోయిన్‌


శ్రీరెడ్డి.. చిన్న త‌ర‌హా సినిమాల్లో హీరోయిన్‌గా క‌న‌ప‌డుతూ, అడ‌ప‌ద‌డ‌ప తెలుగు సినిమాల్లో సైతం ద‌ర్శ‌న‌మిచ్చిన హాట్ హీరోయిన్‌. ఉన్న‌ప‌లంగా క్రేజ్ పెంచుకునేందుకు ఏ స్థాయి ఎక్స్‌పోజింగ్‌కి అయినా వెన‌కాడ‌ని ఈ హాట్ హీరోయిన్, ఊహించ‌ని క‌మెంట్స్‌తో ప్రేక్ష‌కుల‌కు దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చింది.


ఇటీవ‌ల జ‌రిగిన ఓ ఇంట‌ర్వ్యూలో త‌న ప‌ర్స‌న‌ల్ లైఫ్ విషయాలు బ‌య‌ట‌పెట్ట‌ట‌మే కాకుండా, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై ఊహించ‌ని క‌మెంట్స్ చేసి టాలీవుడ్‌కు పెద్ద షాకే ఇచ్చింది. సెక్స్ అంటే ఏంటో తెలియ‌ని టైమ్‌లో దాని గురించి తెలుసుకోవాల‌నిపించింది. అంతే సెక్స్ వీడియోస్ గురించి తెలుసుకున్నా, చాలా ర‌కాల బ్లూ ఫిల్మ్స్ చూశా.. ఎవ‌రికీ తెలియ‌కుండా చూసేసి, ఏమీ తెలియ‌నిదానిలా అమాయ‌కంగా బిహేవ్ చేసేదాన్ని అంటూ ఆమె వెల్ల‌డించారు. ఒక ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అంటే త‌న‌కి అస్స‌లు ఇష్టం ఉండ‌ద‌ని ఆమె చెప్పారు. పెద్ద పెద్ద స్టార్ హీరోస్ అంద‌రూ ఒకే త‌ర‌హా సినిమా తీస్తార‌ని, కొత్తగా ట్రైచేయ‌లేర‌ని ఆమె షాకింగ్ క‌మెంట్స్ చేశారు. అయితే టాలీవుడ్ హీరోల్లో ర‌వితేజ అంటే చాలా ఇష్ట‌మ‌ని శ్రీరెడ్డి చెప్పారు. ఇంట‌ర్వ్యూలో మాట్లాడేట‌ప్పుడు కొన్ని కొన్ని ప‌ర్స‌న‌ల్ విష‌యాలు చెప్ప‌టం వ‌ర‌కూ ఓకే కానీ, ఇలా బ్లూ ఫిల్మ్స్ మ్యాట‌ర్ సైతం బ‌య‌ట‌పెట్టడం చూసి టాలీవుడ్ జ‌నాలు కంగుతిన్నారు. హీరోయిన్స్ అంద‌రూ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అంటే ప‌డిచ‌స్తుంటే, ఈమె మాత్రం వివాదాస్ప‌దంగా వ్యాఖ్య‌లు చేయ‌టంపై ప‌వ‌న్ అభిమానులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

Readఆ సమయంలో ఆడవాళ్ళు శబ్దాలు ఎందుకు చేస్తారో తెలుసా..??