News and Entertainment

మగాళ్ళ వీర్యం మహిళలకు అలా కూడా పనిచేస్తుంది!



మహిళలు మానసికంగా ఉల్లాసంగా ఉండాలంటే ఏం చేయాలి ? శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే కూడా ఏం చేయాలి? అంటే చాలా సింపుల్ అంటున్నారు పరిశోధకులు. ఆడవారు మానసిక ఉల్లాసానికి మగాడి వీర్యం సరిపోతుందని చెబుతున్నారు.ద స్టేట్‌ యూనివర్సిటీ ఆఫ్‌ న్యూయార్క్‌ స్టడీలో ఆసక్తిరమైన విషయాలు బయటకొచ్చాయి. మానసికంగా, శారీరకంగా మహిళలు ఆరోగ్యంగా ఉండేందుకు వీర్యం సహరిస్తుందని ఈ స్టడీలో తేలింది. ఎలాంటి కండోమ్స్‌ వాడకుండా సెక్స్‌ జరిపే మహిళలు శారీరకంగా , మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి కారణం వీర్యమని పరిశోధకులు చెబుతున్నారు.


వీర్యంలో ఉండే కొన్ని కెమికల్స్‌ మన మెదడుపై ప్రభావం చూపుతుందట. దీనివల్ల మహిళలు మంచి మూడ్ లో ఉంటారట. ఓ రకంగా ఆరోగ్యానికి వీర్యం ఓషధం లాంటిదని చెబుతున్నారు నిపుణులు.కానీ..దంపతులు ఇలా కండోమ్ లేకుండా శృంగారంలో పాల్గోనచ్చు కానీ, బయటవారితో సెక్స్ చేసే శృంగార ప్రియులు మాత్రం తప్పనిసరిగా కండోమ్ ఉపయోగించాలని, లేకపోతే భయకరమైన ఎయిడ్స్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.