News and Entertainment

మంగళవారం నాడు మీ ఇంట్లో ఈ ఒక్క దీపం పెడితే అఖండమైన ఐశ్వర్యము కలుగుతుంది



హిందు సాంప్రదాయంలో ఆతి ముఖ్యమైనది దీపారాధన అయితే దీపం లేని ఇల్లుని హిందు ధర్మం సహించలేదు అలాంటి దీపంలో కూడా మనకి చాలా రకాల పరిష్కారాలు దొరుకుతాయి అందులో ఆవు నెయ్యితో దీపం పెడితే చాలా శుభకర౦ మరి ఆవు నేతితో దీపం ఎలాగా పెట్టాలో ఇప్పుడు చూద్దామా ...!!!

ఆవు నేతి దీపం ఎలాగా పెట్టాలి
ముందుగా మనం దీపారాధన చేసే కుందులను శుభ్రం చేసి కుంకుమ బొట్టు పెట్టాలి
తరువాత ఆవు నెయ్యిని పోసి దానిలో వోత్తులను వెయ్యాలి

వేసాక కేవలం అగరువత్తులతోనే దీపాన్ని ముట్టించాలి అగ్గిపుల్లతో అస్సలు ముట్టించరాదు
ముట్టించిన దిపంతో ఇంకొక దీపం ముట్టించరాదు


ఈ దీపం వల్లనా లాభాలు?
ఈ దీపం వల్లనా ఆర్ధిక అభివృద్ధి కలగడమే కాకుండా అప్పుల బాధలు తీరుతాయి
సాయంత్రం పూట లక్ష్మీదేవికి ఈ దీపం పెట్టడం ద్వారా మీకు రావల్సినా డబ్బులు మీకు ఏ అడ్డంకులు లేకుండా వచ్చేస్తాయి
ఈ దీపం తల్లి బిడ్డ జ్ఞాన అభివృద్దికి మరియు చక్కని విద్యావంతులు కావడానికి సరస్వతి దేవి ముందు వెలిగిస్తే చక్కని ఫలితం ఉంటుంది.
ఎక్కువగా ఆవు నెయ్యి దీపాన్ని లక్ష్మి అమ్మవారికి వెలిగిస్తారు ఎందుకంటే ఆమెకు ఆవు నెయ్యి దీపం చాలా ఇష్టం.