News and Entertainment

ఎన్ని యుగాలైనా సెక్స్ లో ఆడవాళ్లు మాత్రం ఈ పద్ధతులు మార్చుకోవట్లేదు.. అందుకే మగాళ్లకు పెళ్ళైన కొన్నాళ్ళకే బోర్ కొడుతోంది


  • ప్రతి మనిషికి సెక్స్ అనేది అవసరం.ఆ మాటకొస్తే జీవికి ఆకలి, నిద్ర, దాహం ఎలానో సెక్స్ కూడా అలానే. శృంగారం లేనిదే సృష్టి లేదు అనడంలో అతిశయోక్తి లేదు. మన దేశంలో సెక్స్ కి సంభందించిన కొన్ని ఆంక్షలున్నాయనేది వాస్తవం. ముఖ్యంగా స్త్రీలు సెక్స్ గురించి ఇంకా అదేదో తప్పు అయినట్టు, సిగ్గుగా భావిస్తుంటారు. కానీ భార్య భర్తల అన్యోన్య దాంపత్యానికి వారి శృంగార జీవితం కూడా తోడ్పడుతుంది. ఇద్దరు ఆడే ఆట సెక్స్ అందులో ఓటమికి, విజేత ఎవరూ అనేదానికి తావుండదు. ఇద్దరూ గెలుస్తారు, ఇద్దరూ విజేతలవుతారు. అలాంటి శృంగార క్రీడలో ఎక్కువగా ఆడవారు చేసే కొన్ని పనులు మగవారికి నచ్చవట.. అవి ఏంటంటే…
  • ఆడవారిలోనే కాకుండా మగవారికి కూడా కొన్ని సున్నితమైన ప్రదేశాలుంటాయి. అక్కడ స్పృశిస్తే వారు పొందే ఆనందం అంతా ఇంతా కాదు. వాటిల్లో ముఖ్యమైనవి మగవారి చెవిపై సుతిమెత్తగా కొనపంటితో కొరకడం, సున్నితంగా గిల్లడం లాంటివి రొమాన్స్ లో భాగమే. కానీ ఇది శృతిమించితే అబ్బాయిలకు నచ్చదట.

  • సెక్స్ లో సాధారణంగా అబ్బాయిలే చొరవ తీసుకుంటారు. అదేవిదంగా వారి భాగస్వామి కూడా చొరవ తీసుకోవాలని వారు కోరుకుంటారు.మీరు వారి నుండి ఇంక ఏం ఎక్స్ పెక్ట్ చేస్తున్నారనేది, మీరు తీసుకునే చొరవ ద్వారానే వారికి అర్దం అవుతుందట.
  • చాలా మంది అమ్మాయిలు సెక్స్ అనేది మగవారు మాత్రమే చేసే పని అన్నట్టుగా పడుకునే ఉంటారు. కానీ మీ ఇన్వాల్వమెంట్ కూడా ఉండాలని తద్వార మరింత ఎంజాయ్ చేయొచ్చని అబ్బాయిలు ఆలోచిస్తారట.
  • సాదారణంగా సెక్స్ లో పాల్గొన్నాక అబ్బాయిలు పడుకోవడానికి ఇష్టపడ్తారు. దీంతో అమ్మాయిలు ఇర్రిటేటింగ్ ఫీల్ అయి, వారిపై కోపం ప్రదర్శిస్తారు. కానీ ఈ పరిస్థితిని అర్దం చేస్కోవాలని అబ్బాయిలు కోరుకుంటారు.
  • భాగస్వామితో కలిసి పోర్న్ వీడియో చూడడానికి అమ్మాయిలు ఇష్టపడ్తారు. కానీ వీడియోస్ చూసాక అబ్బాయిలు సెక్స్ కోరుకుంటే, అమ్మాయిలకు మాత్రం ఆ టైంలో సెక్స్ చేయడం నచ్చదట. ఈ పద్దతి కూడా అబ్బాయిలకు నచ్చదట.