News and Entertainment

కుర్రాడికి పాకెట్‌ మనీ ఆశ చూపి కోరిక తీర్చుకున్న ఆంటీ



బెంగళూరులోని ఒక కాలనీలో ఈ సంఘటన జరిగింది. ఉన్నట్లుండి రోహిత్‌ శెట్టి వద్ద డబ్బులు అధికంగా కనిపిస్తూ ఉన్నాయి, బాగా జల్సాలు చేస్తున్నాడు, స్నేహితులతో తెగ ఎంజాయ్‌ చేయడం చేస్తున్నాడు. కొత్త డ్రస్‌లు కొనడం, కొత్తగా ఫోన్‌ తీసుకోవడంతో రోహిత్‌ తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. అయితే వారితో తన స్నేహితుడివి ఇవన్ని అంటూ చెబుతూ వచ్చాడు. కొన్ని రోజుల తర్వాత అతడి ప్రవర్తనపై మరింత అనుమానం వచ్చింది. దాంతో అతడిపై ఒక కన్నేసి ఉంచిన అతడి కుటుంబ సభ్యులకు షాకింగ్‌ విషయం తెల్సిందే.
రోహిత్‌కు డబ్బు ఆశ చూపించి అదే కాలనీలో ఉండే అంకిత అనే 35 సంవత్సరాల మహిళ కోరిక తీర్చుకుంటుంది. రోహిత్‌ ఆమె కోరికలు తీర్చుతున్నందుకు బాగా డబ్బులు ఇచ్చింది.


దాంతో రోహిత్‌ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 17 సంవత్సరాల రోహిత్‌ను తన అవసరాలకు వాడుకున్నందుకు గాను అంకితను అరెస్ట్‌ చేశారు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అయిన అంకిత మూడు సంవత్సరాలుగా భర్తతో దూరంగా ఉంటుంది. శృంగార కోర్కెలు తీర్చుకోవడానిక ఒక రోజు పనిమీద ఇంటికి వచ్చిన రోహిత్‌ను డబ్బు ఆశ చూపించి లొంగదీసుకుంది. దాదాపు నాలుగు నెలల పాటు అంకిత తన కోర్కెలను రోహిత్‌తో తీర్చుకున్నట్లుగా తెలుస్తోంది.

Read: మెగా ఫ్యామిలీలో విషాదం...!
Read: టాలీవుడ్ షాక్: యంగ్ హీరోతో సెక్స్ చేస్తూ దొరికిపోయిన టాప్ హీరొయిన్