News and Entertainment

మ‌గ‌వాళ్ల శ‌రీరంలో ఉండే 8 హాట్ స్పాట్స్ ఇవే..! శృంగార సమయంలో టచ్ చేస్తే రచ్చరంబోలే!


శృంగారమంటే కేవ‌లం ర‌తిక్రియ జ‌ర‌ప‌డం మాత్ర‌మే కాదు, అందులో ఇంకా అనేక అంశాలు ఉంటాయి. వాటిలో ఒక‌టి, ఆయా భాగాల‌ను స్పృశిస్తూ, ముద్దాడుతూ ప్రేరేపించుకోవ‌డం. ఈ క్ర‌మంలో స్త్రీ శరీరంలో పురుషుడు తాక‌క‌లిగే, ప్రేరేపించ‌గ‌లిగే అలాంటి భాగాలు ఎన్నో ఉంటాయి. అవి పురుషుల‌కు బాగా తెలుసు. కానీ పురుషుడి శ‌రీరంలో ఉండే అవే హాట్ స్పాట్స్ గురించి చాలా మంది స్త్రీల‌కే తెలియ‌దు. వాటి గురించే ఇప్పుడు మేం చెప్ప‌బోయేది..!

1. పురుషుడు శ‌రీరంలో స్త్రీలు ట‌చ్ చేసి, ప్రేరేపించే భాగాల్లో అత‌ని మెడ కూడా ఒక‌టి. మెడ‌పై స్త్రీ పురుషున్ని ముద్దాడితే దాంతో అత‌ని శ‌రీరంలో ర‌క్త ప్ర‌స‌ర‌ణ పెరుగుతుంది. శృంగారంలో మ‌రింత దూకుడుగా వ్య‌వ‌హరించేందుకు అది తోడ్ప‌డుతుంది.


2. స్త్రీ నిపుల్స్ (ముచ్చిక‌లు) మాత్ర‌మే కాదు, పురుషుల‌కు కూడా వారి నిపుల్స్‌ను ట‌చ్ చేసినా, ముద్దాడినా సెక్సువ‌ల్‌గా ఎరెక్ట్ అవుతారు. శృంగారం దిశ‌గా ఉద్దీప‌న చెందుతారు. క‌నుక స్త్రీలు ఆ భాగాల‌ను కూడా ఆయుధాలుగా వాడ‌వ‌చ్చు.