News and Entertainment

వ్య‌భిచారం చేస్తూ ప‌ట్టుబ‌డ్డ టాలీవుడ్ హీరోయిన్‌.. ప‌ల్ల‌వి!


రంగుల ప్ర‌పంచంలో ఇలాంటివి మామూలే అని స‌రిపెట్టుకోవాలా..? లేక‌, వీళ్లు మార‌రు అని ఈస‌డించుకోవాలా..? అర్ధం కాని ప‌రిస్థితి. రంగుల ప్ర‌పంచంలో అడుగుపెట్టి ఓవ‌ర్‌నైట్‌లో స్టార్‌గా మార‌దామ‌ని భావించి క‌ల‌లు క‌నే వారు ఎంద‌రో. ఒక్క చాన్స్ అంటూ ఆ ఒక్క అవ‌కాశం కోసం వ‌స్తే త‌మ బ‌తుకులు మారిపోతాయ‌ని డ్రీమ్స్ వేసుకుంటూ ఉంటారు జూనియ‌ర్ ఆర్టిస్ట్‌లు. కానీ, తీరా రియాలిటీకి వ‌చ్చే సరికి సీన్ రివ‌ర్స్‌. చాన్స్‌లు వ‌చ్చేది ఏ కొంద‌రికే. షైన్ అయి ఓ వెలుగు వెలిగేది అందులో ఆ కొంద‌రే. అందలం ఎక్కుదామ‌ని, ఎన్నో ఆశ‌ల‌తో చిత్ర ప‌రిశ్ర‌మ‌లోకి వ‌చ్చిన అమ్మాయిలు చివ‌రికి వారి క‌ల‌లు ఛిద్ర‌మై, బ‌తుకు చిత్ర‌మై చివ‌రికి వేశ్య‌లుగా మారి దూర‌పు కొండ‌లు నునుపు అనుకునే వారే ఎక్కువ‌.


అలా అడుగుత‌ప్పి, అదే వ్య‌స‌నంగా మారి స్కిన్ బిజినెస్ చేసే వాళ్లు ఎంద‌రో ఉన్నారు. ఇప్ప‌టికే ఈ లిస్ట్ అన్ని చిత్ర ప‌రిశ్ర‌మ‌లలోనూ ఎంత‌మంది ఉన్నారో లెక్కేలేదు. శ్వేతాబ‌సు ప్ర‌సాద్‌, య‌మున‌, సుక‌న్య‌, కిన్న‌రె, వినీత వంటి స్టార్ హీరోయిన్‌ల నుంచి జూనియ‌ర్ ఆర్టిస్ట్‌ల వ‌ర‌కు ఈ నెంబ‌ర్ త‌క్కువేమీ కాదు. అలాంటిదే ఈ అమ్మాయి బాగోతం కూడా. జూనియ‌ర్ ఆర్టిస్ట్‌గా అడుగుపెట్టిన ప‌ల్ల‌వి.. చివ‌రికి ఊహించ‌రాని ప‌రిస్థితుల‌లో చిక్కుకొని పోలీసుల‌కు అడ్డంగా బుక్క‌యింది. హీరోయిన్ అవుదామ‌ని వ‌చ్చిన ఆమె ఆశ‌లు అడియాస‌లు కావ‌డంతో మ‌రికొంద‌రితో కలిసి హైద‌రాబాద్‌లోని బోయిన్‌ప‌ల్లిలో ఒక సెక్స్ రాకెట్ న‌డుపుతూ అడ్డంగా బుక్ అయింది. స్థానిక పోలీసులు ప‌క్కా ఇన్‌ఫ‌ర్మేష‌న్‌తో చేసిన రెయిడ్స్‌లో దొరికిపోయింది. ఆమెతోపాటు మ‌రికొంద‌రు విటుల‌ను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు.

ఇదంతా పెద్ద ముఠాగా ఓ దందా చేస్తున్నార‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. సినిమా చాన్స్‌ల‌కోసం వ‌చ్చే అమ్మాయిల‌ను ఇలా రొంపిలోకి దింపి అందిన‌కాడికి దోచుకుంటున్నారు. ఈ గ్యాంగ్‌లో ప‌ల్ల‌వి కీ రోల్ పోషిస్తోంద‌ని పోలీసులు అనుమానిస్తున్నారు.
Read:జి-స్పాట్ అంటే ఏంటి..? ఎక్కడుంటుంది
Read:సెక్స్ లో అపోహలు-నిజాలు ఇది చదివి తెలుసుకోండి
Read:ఆ సమయంలో ఆడవాళ్ళు శబ్దాలు ఎందుకు చేస్తారో తెలుసా..??