News and Entertainment

సమంతకు ఆ హీరో నుండి సెక్సువల్‌ ఇబ్బందులు


సమంత హీరోయిన్‌గా తెలుగులో ఎంతగా ఫేమస్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్‌లో హీరోయిన్‌గా స్టార్‌ హోదాను దక్కించుకున్న సమంత ప్రస్తుతం అక్కినేని హీరో నాగచైతన్యతో ప్రేమలో ఉన్న విషయం తెల్సిందే. ప్రేమ కారణంగానో లేక మరే కారణంగానో ప్రస్తుతం సమంత కాస్త సినిమాల సంఖ్య తగ్గింది. ఈ సమయంలోనే ఈమె సోషల్‌ మీడియాలో తెగ సందడి చేస్తుంది. సమయం చిక్కినప్పుడల్లా మీడియా ముందుకు వస్తుంది. తాజాగా ఈమె ఒక సంచలన విషయంతో మీడియా ముందుకు వచ్చింది.


తాజాగా సమంత ఒక టాలీవుడ్‌ హీరోపై సంచలన ఆరోపణు చేస్తూ ఉంది. ఒక టాలీవుడ్‌ హీరో తనను సెక్సువల్‌గా ఇబ్బందులు పెట్టాడు అంటూ సమంత సంచల వ్యాఖ్యలు చేసింది. ఆ హీరో ఎవరు అనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. కాని తనతో శృంగారం చేయాల్సిందిగా ఆ హీరో చాలా బలవంతం చేశాడు అంటూ ఆమె చెప్పుకొచ్చింది. చైతూతో ప్రేమలో పడ్డ తర్వాత ఆ హీరో పక్కకు తప్పుకున్నాడు అని కూడా సమంత చెప్పుకొచ్చింది. టాలీవుడ్‌లో దాదాపు అందరు హీరోయిన్‌లతో కూడా అతడు సెక్స్‌ సంబంధాన్ని కోరుకుంటాడు అనే ప్రచారం జరుగుతుందట. ఇంతకు ఆ హీరో ఎవరు మాత్రం సమంత చెప్పలేదు.