News and Entertainment

చ‌లికాలంలో స్త్రీల‌కు ఎలాంటి శృంగారం కావాలంటే….


మిగిలిన రోజుల్లో ఎలా ఉన్నా చ‌లికాలంలో సెక్స్ అంటే మాత్రం చాలా మంది ర‌క‌ర‌కాలుగా ఆలోచిస్తుంటారు. సెక్స్ మీద ఇంట్ర‌స్ట్ ఉన్నా చలి వల్ల ఆలోచించి ముడుచుకుని ప‌డుకుంటుంటారు. అయితే సెక్సాల‌జిస్టుల అభిప్రాయంలో చ‌లికాలంలో కూడా సెక్స్‌లో అదిరిపోయే ఎంజాయ్ చేయ‌వ‌చ్చ‌ట‌. మ‌రి అందుకు వారు చెపుతోన్న టిప్స్ ఏంట చూద్దాం.మ‌గాళ్ల‌కు వారి భాగస్వామికి ఎక్కడ టచ్ చేస్తే ఎక్కువ రెస్పాన్స్ ఉంటుందో బాగా తెలుస్తుంది. అందుకే వారు ముందుగా అక్క‌డ ట‌చ్ చేస్తే వారిలో చ‌లిపోయి హీటెక్కుతుంద‌ట‌.
అలాగే మ‌హిళ‌ల పాదాలు వేడిగా ఉంటే కూడా వారు రతి క్రీడ‌కు బాగా స‌పోర్ట్ చేస్తార‌ట‌. ఇక మగవాళ్ళ విషయానికొస్తే..చలి కాలంలో పురుషాంగం ముడుచుకుపోవడం మాములే. కానీ శరీర స్పందన వల్ల తప్పకుండా కామవాంచ కలిగి మీరు రెచ్చిపోయి శృంగారంలో పాల్గొంటారట‌. అంటే మ‌హిళ‌లు పురుషుల్లో కీల‌క పార్ట్‌ల‌ను ప్రేరేపిస్తూ వారిలో కామ‌వాంచ క‌లిగించాలి.

ఇక ఆలూ మ‌గ‌లు త‌మ భాగ‌స్వామిలో చ‌లిపోయి వేడి పుట్టాలంటే మ‌ర్ద‌నా ఆయిల్ ను తీసుకొని, దాన్ని కొద్దిగా వేడి చేసి, ఒక‌రు శ‌రీర భాగాల‌ను మ‌రొక‌రు మ‌ర్ద‌నా చేయాలంట‌. ఇలా చేస్తే వారి బాడీలో హీట్ పుట్ట‌డంతో పాటు ఇద్దరూ రెచ్చిపోయి మరీ శృంగారం చేస్తారు.కొవ్వుత్తుల వెలుగులో కూడా చలి కాలంలో శృంగారంలో పాల్గొనవచ్చు. కాకపోతే ఇది కాస్త ధైర్య వంతులు చేస్తేనే బాగుంటుంది.
కొవ్వుత్తుల నుంచి వేడిగా కరిగిపోతున్న ఆ వ్యాక్స్ ను ఆడవాళ్ళ శరీరంపై మర్దనా చెయ్యడం వల్ల, చాలా హాయిగా ఉండటమే కాకుండా, శృంగారంలో మెలికలుతిరగవచ్చు.ఇక మాములుగా చేసే సెక్స్ కాకుండా, చలి కాలంలో కాస్త డిఫరెంట్ గా ఉండేలా చూసుకోండి. అంటే..ఇద్దరూ కూడా గట్టిగా పట్టుకొని పని కానిచ్చడం అన్నమాట. దాంతో మీ మధ్య చలికి స్థానం ఉండదు. రతి క్రీడను కొనసాగిస్తూనే ఉంటారు.